Upasana konidela blessed with a baby girl
మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు మొదలయ్యాయి, ఎప్పుడెప్పుడా అని ఇటు మెగా ఫ్యామిలీ అటు మెగా అభిమానులు అంత ఎదురుచూసిన రోజు రానే వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి బిడ్డ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. జూన్ 19న సాయంత్రం డెలివరీ కోసం అపోలో హాసిపిటల్ లో జాయిన్ అయిన ఉపాసన జూన్ 20న ఎర్లీ అవర్స్ లో పండంటి ఆడబిడ్డ కి జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ అపోలో టీం ఆఫిషల్ గా అనౌన్స్ చేసారు, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చరణ్ దంపతులకు కంగ్రాట్యులేషన్ తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.