Tv actress Jaya harika is quitting Manasantha Nuvve serial
బుల్లితెర జంట ఏక్ నాధ్ పరుచూరి, జయ హారిక లు కలిసి ఈటీవీ లో మనసంతా నువ్వే సీరియల్ లో నటిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సీరియల్ నుంచి జయహారిక తప్పుకుంటున్నారు అట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది హారిక, సీరియల్ స్టార్టింగ్ లో చెప్పిన క్యారెక్టర్ కి ఇప్పుడు వాళ్ళు తీస్తున్న క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది అది నాకు నచ్చట్లేదు అందుకే నా నిర్ణయంతోనే నేను సీరియల్ నుండి తప్పుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది హారిక.
Tv actress Jaya Harika photos