Tv actress Priyanka Naidu baby bump photos
వదినమ్మ సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి ప్రియాంక నాయుడు, ఆ సీరియల్ తర్వాత ఆమె పెద్దగా కనిపించలేదు కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి వీడియోస్ తో అలరిస్తుంది అయితే ప్రియాంక ప్రముఖ బుల్లితెర నటుడు అయిన మధు బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్ త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెల్సిందే, రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రియాంక ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ మీరు చూడండి